తారా చౌదరీతో రాధాక్రిష్టుడి ఇంటర్వూ యూట్యూబ్లో చూశాను. ఇంటర్వూ చాలా బాగుంది. ఎంత బాగుందంటే మాట్లలో చెప్పడం కష్టం. నిజంగా చానా బాగుంది. ఎవరూ ఇలాంటి ఇంటర్వ్యూ చేయలేరు. రాధాక్రిష్ణ గారికే మాత్రమే సాధ్యమయ్యే ఇంటర్వూ. పదు నైన ప్రశ్నలతో, ఎక్కడా ఇసుమంతైనా మొహమాటానికి పోకుండా సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా పాయింట్ టూ పాయింట్ అడుగుతూ సమాధానం రాబట్టిన విధానముంది చూశారూ.. నభూతో. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తారా చౌదరీతో ఇంటర్వూ ప్రపంచ జర్నలిజం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
No comments:
Post a Comment