రాజశేఖరరెడ్డిని అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించాడన్న ఆరోపణలపై జగన్ జైల్లో ఉన్నాడు.
సోనియాగాంధీని అడ్డంపెట్టుకొని అల్లుడు వాద్రా సంపాదించాడని ఇప్పడు ఆరోపణలు వస్తున్నాయి.
మరి అల్లుడు వాద్రా ఎక్కడుండాలి.
నిజానికి వాద్రాపై కేజ్రీవాలా ఆరోపణలకు కొత్తవి కావు.
ఏడాది క్రితమే డీఎల్ఎఫ్-వాద్రా మిలాఖాత్పై టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాలు ప్రచురించింది.
ఎవరూ పట్టించుకోలేదు. ప్రతిపక్షమైన బీజేపీ కూడా మౌనందాల్చింది.
ఇప్పడు కేజ్రీవాలా మళ్లీ అవే ఆరోపణలు చేయడంతో కలకలం మొదలైంది.
అయితే ఇప్పడు ప్రశ్నల్లా ఆరోపణలపై విచారణ జరుగుతుందా అనేదే
ఎందుకంటే దేశానికి న్యాయశాఖ మంత్రి అయిన ఖుర్షీద్ గారు...
టీవీ ఛానళ్ల ముందు సోనియాగాంధీ కుటుంబానికి వకీల్లా మాట్లాడారు.
న్యాయశాఖమంత్రిగా ఆరోపణలపై విచారిస్తామని చెప్పాల్సింది పోయి
అమ్మగారి కుటుంబంపై ఈగ వాలితే సహించమన్న రీతిలో మాట్లాడడం చూస్తుంటే
అల్లుడిగారిపై విచారణ జరుగుతుందనుకోవడం భ్రమలానే కనబడుతోంది.

చంద్రబాబు నాయుడు ఎక్కడుండాలి ?
ReplyDeleteఇంకా లక్షల కోట్ల నల్లదనాన్ని స్విస్ బంకుల్లో దాచుకున్న గజదొంగాలంతా ఎక్కడున్డాలి?
వీళ్ళని ఎవరు విచారించాలి, ఎవరు శిక్షించాలి ?
A Hyderabaadi
ఆ నా కొడుకుని కూడా(రాబర్ట్ వాద్రా) తీహార్ జైల్లోకి తొయ్యాలి . వీలైతే చంచల్‌గూడ జైల్లో పెట్టాలి అప్పుడే సోనియాకి దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుంది.
ReplyDelete