Friday, 8 June 2012

జగన్ కు ఎన్నొస్తాయి

జగన్ కు ఎన్నొస్తాయి

ఒకటో రెండో...

నువ్వే పేపరు చదువుతావు నాయనా..

ఫలానా... ఫలానా

జగన్ కు ఎన్నొస్తాయి.

18కి 18

నువ్వే పేపరు చదువుతావు నాయనా

ఒక్క  ఫలానాయే..

జగన్ కు ఎన్నొస్తాయి నాయనా

తొమ్మిది లేదా పది

నువ్వే పేపరు చదువుతావు నాయనా

మూడు ఫలానాలూ చదువుతా.


3 comments:

  1. 0 జగన్ ఎన్నికల్లో లేడు

    ReplyDelete
  2. ప్రతిరోజూ పొద్దున్నే రెండొస్తాయి!

    ReplyDelete
  3. రోజూ మూడొత్తాయి. ఈ రోజే రెండే వచ్చాయి. మూడో దాన్ని మూసేసారేమో

    ReplyDelete