Friday, 8 June 2012

బాపిరాజుగారికి భక్తి ఎక్కువ



దేవుడంటే అందరికీ ఇష్టమే. బాపిరాజు గారికింకా బాగా ఇష్టం. అందుకే టీటీడీ ఛైర్మనయ్యాడు.
లిక్కరంటే ఎవరికి ఇష్టముండదు.బొత్సబాబుకు చానా యిష్టం. అందుకే లిక్కర్ డానయ్యాడు.
అవినీతి సొమ్మంటే అందరికీ లవ్వే. అందుకే జగన్ జగదొంగయ్యాడు.
అధికారమంటే  మోజు లేనిదెవ్వరికి. అందుకే అడ్డదారిలో  కిరణ్  సీఎమ్మాయ్యాడు.
వెన్నుపోటు అంటే  వెన్నులో చలి పుడతాది.. బాబుకు  పుట్లదు..అందుకే తొమ్మిదేళ్లు రాజ్యమేలాడు

గమనిక; పైన చేసిన ఆరోపణలేవీ ఇప్పటివరకు భారత దేశంలోని  ఏ కోర్డునిర్ధారణ చేయలేదు. 

No comments:

Post a Comment