చట్టం తన పనిచేసుకుపోతా ఉంటది.
ప్రజల తమ తీర్పును తాము సెప్పుకుపోతా ఉంటారు.
జైలులోకి వెళ్లిన లలితమ్మను ముక్క పీఠం ఎక్కించేసినారు తమిళ పెజలు
గడ్డి తిన్న ఆలూ యాదవ్ను పార్లమెంటులో కూచో పెట్టేసినారు బీహార్ పెజలు
అంతెందుకు సొమ్ములుపోనాయ్ ఏటి సేత్తామన్న జత్తిబాబును యిజైనగరం జనం
బంపర్ మెజార్టీతో గెలిపిత్తే.. వధిస్టానం ఆనందపడిపోయి గోసీసీ పీఠం ఇచ్చేసినాదా లేదా.
ఇదంతా సూత్తుంటే ఏటర్థమవుతున్నాది.
జైలుకెళ్లితే ముక్కమంత్రులైపోతారని
పాపం ఈ టిక్కు తెలక చాలా మంది జైలు బయటుండిపోయి
పదవి కావాలో.. పదవి కావాలో అంటూ మా చెడ్డ గోలు పెట్టేత్తన్నారు
అలా గోలెట్టేసే బాబులందరికీ నా యిన్నపమేటంటే..
వెంటనే ఏదో గోల చేసేసి .. జైలుకుపోండి.
బాజా, మల్మాడీ, శనిగోళిల్లా తీన్మార్ జైలుకు గానీ..
గజను, రొంపిదేవుడు, ఉల్లిగడ్డలా గజ్జల గూడుజైలుకు గానీ
యెళ్లిపోండి. ముక్కమంత్రి అయిపోండి.
ముచ్చ గమనిక. జత్తిబాబు ఇంకా జైలుకు పోనేదు. ముక్కమంత్రీ కానేదు.
కానీ రెండింటికీ అప్లికేసనైతే పెట్టేసుకున్నాడు...
కిర్రెడ్డి అడ్డు పోతే గోసీసీ గత్తిబాబే వోలాంధ్ర కు ముక్కబాబు ఏటంటారు.

సాటు కధేంటి...సత్యాలు సెప్పినారు కదా!:-)
ReplyDelete