ఇళయరాజా సంగీతం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.
ఐతే ప్రపంచంలో పతీవోడికీ ఓ ఓపినియన్ ఉంటుంది.
దీన్ని ఎవరూ కాదనలేదు. మరి నా ఒపినియేటంటే..
ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాకు ఇళయరాజా
బదులు రెహమాన్ సంగీతం చేసుంటే బాగుండేది.
బ్యాగ్రౌండ్ స్కోరు కూడా బాలేదు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి.
అసలీ సినిమాకి ఇళయరాజాను తీసుకోవడమే గౌతమ్ మీనన్ చేసిన తప్పు.
HAHAHAHAHA
ReplyDelete