Saturday 25 February 2012

వదిలేయండి ప్లీజ్

అంతా సవ్యంగా ఉందని చెప్పినా నమ్మకపోతే ఎలా
అందరితోనూ మంచి సంబంధాలున్నాయన్నాయని నమ్మకంగా చెప్పినా నవ్వితే ఎలా
ఎందుకు ఈ అనుమానపు చూపులు. ఎందుకీ డేగకళ్ల పహారా
చెప్పిన మాట నమ్మరు. నమ్మినట్టు నటిస్తూ నిలదీస్తారెందుకు
నిజం మీకు కావాలా, అబద్దం మీరు ఇష్టపడతారా.
ఏం చెప్పినా ఏదో ఓక వాదానికి ముడిపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు.
అర్థం పర్థం లేనిది నా హ్రుదయం..  వదిలేయండి.
పట్టుకు వేలాడడం వల్ల మీ విలువైన సమయం గంగలో
ఆలోచించండి. నా మాటలపై వారథులు కట్టే ప్రయత్నం చేయకండి.
అవి ఎక్కడికీ తీసుకుపోవు. నుంచున్న చోటు చాలు  నాకు.
ప్రపంచమంతా మీదే. హాయిగా తిరగండి. చూడండి. నన్ను వదిలేయండి.
నా మాటలను నాకు. నా అభిప్రాయాలను నాకు, నా హ్రుదయాన్ని నాకు
వదిలేయండి ప్లీజ్, వదిలేయండి

Wednesday 15 February 2012

సచిన్ను విమర్శించేముందు ఒక్కసారి జాగ్రత్త


వంద కోసం సచిన్ చూస్తున్నాడు. అందుకే ఆడలేకపోతున్నాడని ఓ వైపు , కాదు సచిన్ వయసు అయిపోయింది.   ఇక తట్టా బుట్టా సర్దుకోవడం మంచిదనే వాళ్లు కొందరు. ఇలా అన్నివైపుల నుంచి సచిన్పై దాడి జరుగుతోంది. కానీ

Think before criticising Tendulkar

Sachin Ramesh Tendulkar, one of the greatest players to have ever played the game. Tendulkar has been the greatest icon of world cricket for almost two decades now and has several records to his credit.
From the highest number of international centuries to the most ODI and Test runs, to the highest number of Man-of-the-Match and Man-of-the-Series awards, he has achieved it all and still he is criticised every time he fails to score a century.
AP Photo
For heaven's sake, someone should remind these self-proclaimed critics that Tendulkar is a human and not a run machine. Before criticising him, these pundits should remember one simple thing - name a better player than him to play cricket beside Sir Don Bradman or maybe Sir Vivian Richards. A man who started playing for India at the age of 16, Tendulkar hardly had an adolescence before he was shouldering the expectations of billions of Indians, when most of these critics were trying to date their school or college sweethearts. At that time this gentleman was busy setting standards for the whole world to follow, and people think he is being affected by the numbers game, namely his 100th international century? Oh please, give me and his hard core fans a break.
Critics over the last six months have gone overboard and day after day they have been criticising the "Master Blaster" on one thing or the other. Do these critics really understand the game? Have they ever played this game? This is not the tennis-ball gully cricket in which you can chase down 180 in 10 overs. This is a man's game.
For over 20 years, the modern-day Bradman has tormented attacks around the world. Curtly Ambrose and Courtney Walsh were no match for him. Wasim Akram and Waqar Younis did their best but with no reward. Shane Warne and Glenn McGrath tried as hard as they could but they were against the best.
I am shocked by this "quick to praise, quick to blame" attitude and shortsightedness of some of the critics and so called cricket experts. These are the same critics who were going all crazy when he scored his 50th Test ton and these are the same people who are just thrashing him in every article just because India has collectively failed overseas in the past few months. Why is Sachin's hundred to be blamed for this disastrous showing in the Test matches in England and Australia? What are the other ten guys doing in the team, showing middle finger to the crowd and fans?
Whether it is batting, bowling or fielding, this man has everything to help India win. He is the one person capable of bringing his country to a standstill. Whenever Sachin strides into the middle, the crowd goes berserk, TRP ratings and TV volumes go through the roof, tension levels hit an all time high and expectations increase to unprecedented levels.
From a child to an 80-year-old man, all have their sights set on Sachin. Every single time he walks onto the field, why do we expect him to score a ton? Why do we expect him to be a match-winner every time?
I wonder how the experts got into Sachin's head and predicted that the 100th ton is troubling the little master. Even if Sachin gets out on well made 30s, 70s and 80s, they all blame the hundred! Why? He has been out in the 90s many times before when he was no way near this landmark, so what was weighing on his mind then? Will any critic stand up and answer that?
If the ton weighs on his mind all the time, how does he produce such miraculous shots from the very first ball he faces? Shots which the Chappells, Shastris, Manjerekars and Arun Lals have never played or can play to even school kids bowling?
If one has to describe Sachin Tendulkar as a player, he would soon run out of adjectives; words like awesome, brilliant, magnificent are certain to cross your mind, though. He is a genius, with God-given talent no doubt. He stands at the crease, with such wonderful balance and poise and at the same time intimidating the bowlers and dare I say, he can still give the best of the bowlers nightmares.
He has carried the burden of expectations on his broad shoulders and no testimony is required to prove his contribution. He is miles ahead not only in the Indian team, but there is broad daylight between him and the rest of the batsmen who have played the game.
Has Sachin even once said that he is looking forward to that milestone century? Has he even once said to call him God? Has he even once asked to be termed the greatest batsman of the time? No, it's the media that is putting words in his mouth.
We as humans really do not know how to respect or take care of our heroes, whoever it is; whether he is a social worker or a cricketer. We seem to have a problem with successful people. We are always trying to bring down our current stars via suspicion or jealousy, or whatever other reason, after putting them on a pedestal ourselves.
Most appearances in ODI's, most ODI hundreds, most Test hundreds, most international hundreds, most runs in Test and one day-cricket history, most runs in a calendar year, most runs in any World Cup, the pages of record books would prove to be insufficient to record the achievements of this cricketing feat and then also people think he plays for record. Even if he plays, what's the problem with it? He is making those runs for TEAM INDIA and contributing for his country, not for any rival nation.
India loves him not only for his style of play, which is aggressive and fashionable, but also for the way he behaves off the field. He is respectful and one of the most humble guy you would come across. He does not flaunt his wealth, he leads a private life and guards himself from any controversy at all times.
The famous BBC Sport quote will perfectly sum up this article in one line, "Beneath the helmet, under that unruly curly hair, inside the cranium, there is something we don't know, something beyond scientific measure."

Thursday 9 February 2012

ఖుర్షిద్ భాయ్.. అలా కాదు గానీ, ఇంకో మాట చెప్పు

Sonia cried on hearing about Batla encounter: Salman Khurshid 


Azamgarh: Union Law Minister Salman Khurshid is at it again. During a rally speech at Azamgarh, the Congress minister raised up the controversial issue of Batla House encounter and said that Sonia Gandhi had tears in her eyes when she heard about it.
"When Sonia Gandhi saw pictures of the Batla House encounter, she had tears in her eyes and she ordered a thorough probe," he is heard telling the crowds.
Khurshid has been in the news for all the wrong reasons of late. The Election Commission (EC) on Thursday censured him for his remarks on sub-quota for minorities. The Election Commission said it expected Khurshid not to repeat such violations of the model code in future.
Sonia cried on hearing about Batla encounter: Salman Khurshid
Batla House encounter took place on September 19, 2008, in Jamia Nagar, Delhi, in which two Muslim men hailing from Azamgarh were killed, while two others, Mohd Saif and Zeeshan, were arrested.
In Muslim-dominated areas of UP like Raebareli, Muradabad and Rampur, where the Samajwadi Party has a hold, the Congress' wooing of Muslims is being looked at closely.
Using the Batla House encounter theory in the midst of a high pitched election campaign can be a master stroke for the congress. But it also has the potential of once again opening the faulty lines in a party which has already seen a lot of infighting.
(For updates you can share with your friends, follow IBNLive on Facebook, Twitter and Google+)

గుర్తుంచుకోండి అల్లుడెప్పడూ వారసుడు కాదు

Tuesday 7 February 2012

రాజుగారి పోర్న్ సమాజం

ఆవేశాన్ని అదుపు చేసుకోకపోతే పొలిటీషయన్ కాలేడోయ్ అన్నాడు గిరీశం. అన్నాడో లేదో గానీ అనే ఉంటాడు. అనకపోయినా ఏముందిలేండి మనం అనేసుకుందాం.. ఆయన వ్యూస్ గ్యీసూ తెలిసినవే గా. ఇప్పుడు ఆవేశం గురించి... రాజకీయ నాయకుల గురించి  ఎందుకంటే కర్ణాటక విధానసభలో ఇద్దరు మంత్రులు ఆవేశం ఆపుకోలేక, అశ్లీల ద్రుశ్యాలు మొబైల్లో చూస్తూ.. మురిసిపోతూ.. ముచ్చెమటలు కక్కుతూ... దొరికిపోయారు. ఒకడు చూస్తున్నాడు. ఇంకోడేమో.. ఏం చూస్తున్నాడన్న ఆసక్తితో చూశాడు. బుగ్గియిపోయాడు. తెలిసి చూసినా తప్పే. తెలియక చూసినా తప్పే కాబట్టి శిక్ష్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇంతకీ ప్రశ్న ఏంటంటే అసెంబ్లీలో బూతు బొమ్మలు చూడడం తప్పా. చూడకూడదనే నిబంధన ఏమైనా ఉందా? సమాధానం... లేదు. అయినా ఎందుకీ రాద్దాంతమంటే  నైతికంగా తప్పు. కానీ ఏది నైతికం. అసెంబ్లీలో బూతు తప్పా. బయట ఎక్కడ కనిపించినా తప్పేనా.  

బయట కూడా తప్పేనంటే.. చర్యలేవీ?
ఇప్పడు ఎక్కడ పడితే అక్కడ పోర్న్ విచ్చలవిడిగా సామాన్యజనానికి అందుబాటులోకి వచ్చేసింది. పదేళ్ల పిల్లాడైనా  చాలా సునాయాసంగా అరచేతిలోనే బూతు సామ్రాజ్యాన్ని యాక్సెస్ చేస్తున్నాడు.  పర్యవసానంగా  ఎన్నో నేరాలు,  ఘోరాలు.  ఇది ఏలుతున్నవారికీ ఎరుకే.  కానీ ఎరగనట్లు నటిస్తున్నారు. 

ఇప్పుడిద్దరు మంత్రులపై చర్యలు తీసుకోవడం వల్ల నైతికంగా  మనమింకా చెడిపోలేదన్న (బలహీనమైన) సంకేతాలు ఇవ్వొచ్చేమో గానీ... వాస్తవం మారిపోదు. మనం పోర్న్ సమాజంలో బతుకుతున్నాం. పూర్తిస్థాయిలోమునిగి తేలతా ఉన్నాం. మరి మునగకుండా ఉండాలంటే. ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలి. రాజు తలచుకుంటే రాస్తాలుండకపోవు. కానీ రాజు తలుచుకుంటాడా లేదా అనేదే బేతాళ ప్రశ్న.

నరకాన్ని కబీ దేఖా హై త్రీడీపే


మెట్రో ట్రైను వచ్చిన తర్వాత వచ్చే సౌఖ్యమేమో గానీ..  రాకముందు ఓ పదేళ్లు  హైదరాబాదు వాసులకు నరకం త్రీడీలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. కేపీహెచ్బీ సర్కిల్లో ఇప్పటికే  మెట్రో నరకం షురూ అయింది. విపరీతమైన దుమ్ము, ధూళి. ట్రాఫిక్ జామ్  సంగతి చెప్పక్కర్లేదు.. రోజూ ఆ సర్కిల్ మీదుగా పోయేవారికి అనుభవమే. మెట్రో పనులింకా ఆరంభం  కాకముందే పరిస్థితి ఇలా ఉంటే  ఆరంభమైన తర్వాత...  తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. అధికారులకు మాత్రం అలాంటిదేమీ లేనట్లుంది.  ఏమైనా ప్రణాళికలు వారి దగ్గరున్నాయా లేదా అనేదీ అనుమానమే.  రహదారులను వెడల్పు చేస్తారట. మంచిదే కాని అన్ని చోట్లా వెడల్పు చేయడానికి స్థలమెక్కడిది. స్థలం లేని దగ్గర ఏం చేస్తారు.  ట్రాఫిక్కును మళ్లిస్తారా. మళ్లిస్తరపో.. ఏ రోడ్డు ఖాళీగా ఉంది. ఏమైతనేం   ఈ మెట్రో పుణ్యమా అని మరో పదేళ్లైతే భాగ్యనగర వాసులకు బతికుండగానే నరక లోక యాత్ర చేసే అద్భుత అవకాశమైతే దక్కనుంది.

Sunday 5 February 2012

కోట్ ఆఫ్ ద డే

వహ్వా.. వహ్వా.. వహ్వ.. తాలియాం... మిత్రోం తాలియా.. బహుత్ ఖూబ్ బతాయా రాహుల్ సాబ్.. క్యాబాత్ హై.. క్యా బాత్ హై. లా జవాబ్ హై.


My objective is not to become Prime Minister. Many big political leaders have such objective: Rahul.

ఫేస్ బుక్ మనల్ని ఎలా వాడుకోనుందంటే...

ప్రతి ఒక్కడూ దేవుడే

పర్ సపోస్...
నచ్చిన ప్రతి ఒక్కడూ మనకు దేవుడే. అర్హతేంటంటే మనకు నచ్చాలంతే. క్రికెట్... రాజకీయాలు.. ఇలా రంగానికో దేవుడిని ప్రతిష్టించుకుంటాం. పూజించుకుంటాం. మనలాగే వాళ్లూ భూమ్మీద పుట్టారని.. రెండు కాళ్లు, రెండు చేతులతో సంచరిస్తున్నారని మరిచిపోతాం. మానవులుగా నమ్మడానికే ఒప్పుకోం. వారేం చేసినా మహిమలే. వారేం చేయకపోయినా కూడా. ఈ దేవుడి లోకంలో మునిగి చాలా వాస్తవాలను మరిచిపోతుంటాం. నిజాలను నిగ్గుతేల్చే గుణాన్ని.. సూక్ష్మబుద్ధితో ఆలోచించే తత్వాన్ని కోల్పోతుంటాం. కూపస్థ మండూకాల్లా మిగిలిపోతాం. ఏమంటారు?

ఆ రెండు గీతల మధ్య చదవాలేమో

సీబీఐ విచారణకు సహకరించాలి
సీబీఐ వేధింపులకు పాల్పడుతోంది.  ఐఏస్లను లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయనాయకులను విడిచిపెడుతోంది. ఇప్పడు మనముందు నడుస్తున్న రెండు వాదనలు. వీటిలో ఏ వాదన సరైంది. పస ఎందులో ఉంది. నిజం ఎక్కడ దాక్కుంది. బహుశా ఈ రెండు వాదనల మధ్య నలుగుతూ ఓ మూలన నక్కి ఉందేమో వాస్తవం. జాగ్రత్తగా వెదుక్కొవాలి. లేకుంటే ఇందులో ఏ వాదనను నమ్మినా సమాజానికి మేలు జరగదు. భవిష్యత్తులో ప్రజా హితం మంటలో కలిసిపోతుంది. ఏమంటారు?

Friday 3 February 2012

ఓడగా... ఓడగా.. ఓ విజయం

కొన్నింటిని నమ్మడానికి కాస్త సమయంపడుతుంది. భారత జట్టు గెలిచింది అని ఈ రోజు ఓ ఫ్రెండు మెసేజ్ పంపించినపుడు కూడా ఇలానే సమయం పట్టింది. టీవీ ఆన్ చేసి చూశా. మెసేజ్ నిజమేనని తేలింది. తర్వాత అనిపించింది మన జట్టు గెలిచిందని చెప్పినా ఎందుకంత అపనమ్మకం వ్యక్తం చేశానా అని.  ఏం చేస్తాం. తినగా తినగా వేపు తీయగా ఉంటుందని చదివా. ఓడగా.. ఓడగా విజయం వస్తుందని చదవలే.

ఇది తొండి.. మేం ఒప్పుకోం

కోపమొచ్చింది. మరి రాదా. 70 శాతం మెక్కిన రాజకీయ నాయకులు సుఖంగా బయట ఉన్నారు. 30 శాతానికి కక్కుర్తిపడ్డ అయ్యా ఎస్ లేమో ఉచలు లెక్కపెడుతున్నారు. అందుకే మండిపోయారు. సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని కలిశారు. ఏంటిదంతా అంటూ నిలదీశారు. ఏమీ లేదు. అంతా హంబక్. నేనున్నాగా చూసుకుంటా. మీకేమీ కాదు. ఆ 30 కాకపోతే మరో పది ఎక్కువగా తీసుకోండి. ఆ హామీ కూడా సంత్రుప్తినివ్వలేనట్లుంది.. ప్రధానమంత్రిని కలుస్తారట. మా వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు లోపలికి పోతున్నారు. మీ వాళ్ళ్లు ఒక్కరూ వెళ్లలేదు. అన్నాయం.. ఈ తొండి ఆటను మేం ఒప్పుకోమని వినతిపత్రమిస్తారట. మరి ప్రధాని ఏం సమాధానం ఏం చెబుతారో. రాజాను లోపలికి నెట్టి చిదంబరంపై చీమను కూడా వాలనీకుండా కాపలా కాస్తున్న మన్మోహన్ ఏ హామీ ఇస్తాడో.