కొన్నింటిని నమ్మడానికి కాస్త సమయంపడుతుంది. భారత జట్టు గెలిచింది అని ఈ రోజు ఓ ఫ్రెండు మెసేజ్ పంపించినపుడు కూడా ఇలానే సమయం పట్టింది. టీవీ ఆన్ చేసి చూశా. మెసేజ్ నిజమేనని తేలింది. తర్వాత అనిపించింది మన జట్టు గెలిచిందని చెప్పినా ఎందుకంత అపనమ్మకం వ్యక్తం చేశానా అని. ఏం చేస్తాం. తినగా తినగా వేపు తీయగా ఉంటుందని చదివా. ఓడగా.. ఓడగా విజయం వస్తుందని చదవలే.
No comments:
Post a Comment