సీబీఐ విచారణకు సహకరించాలి
సీబీఐ వేధింపులకు పాల్పడుతోంది. ఐఏస్లను లక్ష్యంగా చేసుకుంటోంది. రాజకీయనాయకులను విడిచిపెడుతోంది. ఇప్పడు మనముందు నడుస్తున్న రెండు వాదనలు. వీటిలో ఏ వాదన సరైంది. పస ఎందులో ఉంది. నిజం ఎక్కడ దాక్కుంది. బహుశా ఈ రెండు వాదనల మధ్య నలుగుతూ ఓ మూలన నక్కి ఉందేమో వాస్తవం. జాగ్రత్తగా వెదుక్కొవాలి. లేకుంటే ఇందులో ఏ వాదనను నమ్మినా సమాజానికి మేలు జరగదు. భవిష్యత్తులో ప్రజా హితం మంటలో కలిసిపోతుంది. ఏమంటారు?

No comments:
Post a Comment