తమ్ముడూ... మీరు గుర్తు పెట్టుకోవాలి
ఎడ్యుకేట్ కావాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలి
రాజకీయాల్లో వారసత్వాన్ని తిరస్కరించాలి.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి
నందమూరి వంశం నుంచి వారసులున్నారా .. లేరు.
పోనీ నారా కటుంబం నుంచి.. లేరు
కానీ సోనియా కుటుంబం నుంచి.. చూడండి ఎంత మందో
రాహుల్ , ప్రియాంక, వాద్రా.. వాళ్ల పిల్లలు
వారసత్వ రాజకీయాలకు మేం వ్యతిరేకం
మా వియ్యంకుడు కూడా.
No comments:
Post a Comment