వీలైనంత ఎక్కువ కాలం కుర్చీని పట్టుకుని,పదవిని పట్టుకొని వేలాడాలని రాజకీయ నాయకులనుకుంటారు. సహజం. కానీ క్రికెటర్లూ అలా అనుకుంటే..
ఇపుడు డిక్లరేషన్ కాలంనడుస్తోంది. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్.చివరికి చనిపోయిన సాయిబాబా కూడా ఓ డిక్లరేషన్ ప్రకటించారు. సచిన్ కూడా తొందరగా డిక్లరేషన్ ప్రకటిస్తే బాగుండు.

No comments:
Post a Comment