కొడవటిగంటి రోహిణి ప్రసాద్
అయన గురించి నాకు తెలిసిందే తక్కువే.
అప్పడుప్పడు ఈ మాటలో అతని వ్యాసాలు చదివే వాడిని.
సైన్ను నాకిష్టం లేని విషయమే అయినా
ఆసక్తిగా చదివేవాడిని ఆ వ్యాసాలను
చందమామ కథల్లా ఉండేవి.
ఈ వ్యాసాలన్నీప్రజలకు చేరితే
ఎంత అగ్నానం పోతుందీ లోకం నుంచి అనుకునేవాడిని.
కానీ ప్రజలకు చేరలేదు. అగ్నానం పోలేదు.
ఆయన పోయారు.
ఇంకా నా అగ్నానం పోలేదు సార్.
ReplyDelete