మాకొక ఛానల్ కావాలిరా....
సత్తిబాబు పాడుతున్నాడు.
ఉండేహ్.. నేను బేరమాడుతుంటే మద్దెలో నీ సాంగులేటి
మేనల్లుడికి కోపం వచ్చింది.
మాకొక ఛానల్ కావాలిరా
చిరంజీవి అందుకున్నాడు.
చూడు బామ్మరిది
అదే పనిలో ఉన్నాను. అట్టే అరవకు
బన్నీ కొత్త ఇల్లు పూర్తికాగానే నీ పనే
అరవిందు అభయం
మాకొక ఛానల్ కావాలిరా
కాంగ్రెస్ కార్యకర్త ఆర్తనాదం
చూడు కార్యకర్తా
డబ్బుల్లేవు. డిపాజిట్లు లేవు
అమ్మగారు విదేశాల నుంచి
నిధులు తేగానే కొబ్బరికాయ కొడతాం
కాంగ్రెస్ నాయకుడి బుజ్జగింపు
తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీస్కీము లేక డేంజరుగా మారుతోంది అన్నాడు గజ్జెల మల్లారెడ్డి
ఇప్పడు ఛానళ్ల పరిస్థతీ అలానే ఉన్నట్లుంది.
No comments:
Post a Comment