మాది పేలదు.
మాకు ఆరు సరిపోతాయి.
పక్కింటోడిది పేలిపోతుంది.
వాడికి ఏడాదికి 12 కావాలి.
మాది పేలదోచ్
పక్కింటోడిది పేలిపోతుందోచ్
తలుచుకుంటేనే రోమాలు....
నేనే ఇంత పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంటే
రాష్ర్టంలో కోటిన్నరమందిది పేలనుందన్న వార్తకు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో సంబరాలు చేసుకుంటుందో
No comments:
Post a Comment